Police Recruitment Board Officials Says Pregnant Womens Are Exempted Physical Fitness Tests
17 total views
పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో గర్భిణులకు మినహాయింపునిస్తున్నట్లు పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు. ఫిజికల్ టెస్టులో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తుది అర్హత పరీక్ష పాసైన నెలలోపు దేహ దారుఢ్య పరీక్షలో పాల్గొని అందులోనూ అర్హత సాధిస్తేనే మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని తెలిపారు. ఐతే గర్భిణి అభ్యర్థులు నిబంధనలు అంగీకరిస్తున్నట్లు లేఖ రాసివ్వాలని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గర్భిణులకు ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు పేర్కొంది. పోలీసు ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రస్తుతం 9 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఇప్పటికే ముగిశాయి. దేహదారుఢ్య పరీక్షలు గతంతో పోలిస్తే కాస్త సులభతరమయ్యాయని… 70శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధిస్తున్నారని అధికారులు మరో 10రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయని వెల్లడించారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

If you’re lucky enough to have found a favorite brewery—where you get excited about every new beer release—you should…
Copyright © 2023 Go Active Lifestyle. All rights reserved.